కర్నూలు రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్‌ను కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కర్నూలు, కడప జిల్లాల పోలీసులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని తిరుమలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
కర్నూలు రేంజ్ పోలీసు డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన డీఐజీ - కర్నూలు రేంజ్ పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభం
జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన పోలీసులను....తిరుమలలో జరిగే రాష్ట్రస్థాయి పోలీసు డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
![కర్నూలు రేంజ్ పోలీసు డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన డీఐజీ కర్నూలు రేంజ్ పోలీసు డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన డీఐజీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9874814-414-9874814-1607945680293.jpg)
కర్నూలు రేంజ్ పోలీసు డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన డీఐజీ
ఇవీ చదవండి