దూర ప్రాంతాలనుంచి డయాలిసిస్ చికిత్స కేంద్రానికి వెళ్లే రోగులు.. కర్ఫ్యూ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ డయాలిసిస్ కేంద్రానికి నంద్యాల డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రోగులతో పాటు, ప్రకాశం జిల్లా నుంచి పరిమిత సంఖ్యలో రోగులు వస్తారు. ప్రస్తుత కర్ఫ్యూతో డయాలిసిస్ కేంద్రానికి ఇబ్బందిగా ఉందని రోగులు వాపోతున్నారు.
డయాలసిస్ చేయించుకునే రోగులకు.. కర్ఫ్యూతో ఇబ్బందులు - Difficulties for dialysis patients at kurnool district news
కర్ఫ్యూ కారణంగా డయాలిసిస్ చేయించుకునేందుకు.. కిడ్ని బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు.. కర్ఫ్యూ కారణంగా రవాణాకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
కర్ఫ్యూ కారణంగా డయాలసిస్ భాధితులకు ఇబ్బందులు
TAGGED:
dayalisis patients