కర్నూలు జిల్లా నంద్యాల లలితానగర్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ ఇంట్లో నిషేధిత గుట్కాను గుర్తించారు. మధు అనే వ్యక్తి సహకారంతో కోటేశ్వరరావు అనే వ్యక్తి 12 రకాల గుట్కాను విక్రయించేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. వీటి విలువ లక్ష రూపాయలు మేర ఉంటుందని మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ. శివ శంకర్ తెలిపారు.
12రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - పన్నెండు రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.... వ్యక్తి అరెస్టు.
వివిధ రకాల నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని లలితానగర్‌లో చోటు చేసుకుంది.
పన్నెండు రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.... వ్యక్తి అరెస్టు.
TAGGED:
gutka_seiz_a