హాథ్రస్ అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐవైఎఫ్, దళిత హక్కుల పోరాట సమితి సంయుక్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
'హాథ్రస్ ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలి' - kurnool district latest news
హాథ్రస్ అత్యాచార ఘటనపై కర్నూలులో ఏఐవైఎఫ్, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ... కలెక్టరేటు ఎదుట నిరసన చేపట్టారు.
!['హాథ్రస్ ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలి' dhps and aiyf demands to take action on hathras rape case victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9021958-thumbnail-3x2--protest.jpg)
హాథ్రస్ ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలి
TAGGED:
hathras rape case update