కర్నూలు నగరంలో మౌలిక వసతులను కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నగరంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించి... దోమల బెడద తప్పించి నగరవాసులు ఆరోగ్యాలు కాపాడాలని కోరారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వేడుకుంటున్నారు.
వేసవి దాహార్తి తీర్చాలని ఇప్పటి నుంచే ధర్నా - kurnool people darna for infrastructure facilities in kurnool
కర్నూలులో మౌలిక వసతులు కల్పించాలంటూ సీపీఎం నేతలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. నగరంలో రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో మౌలిక వసతులు కల్పించాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన స్థానిక ప్రజలు