ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైన్స్ దుకాణాలు మూసి... ఉపాధి కల్పించండి' - krunool dst belt shops news

కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వం పేదల కడపు కొడుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మద్యం షాపులు వెంటనే మూసేయాలని ధర్నా చేశారు.

dharna at wine shops to close immediately for public saftey  at kurnool dst
dharna at wine shops to close immediately for public saftey at kurnool dst

By

Published : May 10, 2020, 7:17 PM IST

మద్యం షాపులు బంద్ చేసి ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించాలని కర్నూలు జిల్లా నాగులాపురంలో ప్రజా సంఘాల ఆద్వర్యంలో ధర్నా చేశారు.

నాగులాపురం మద్యం షాపు ముందు ప్రజా సంఘల నాయకులు సామాజిక దూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించి మద్యం షాపులు బంద్ చేయాలని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details