కర్నూల్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూ కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అటవీ ప్రాంతాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ర్యాలీ చేశారు. ఈ తవ్వకాల వల్ల కృష్ణా నది యురేనియం మూలకాలతో కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ధర్నా - ల కృష్ణా నది
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలని కర్నూల్లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ ధర్నా