ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాగంటి ఆలయంలో భక్తజన సందోహం - యాగంటి దేవాలయం తాజా వార్తలు

కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

యాగంటి ఆలయంలో భక్తజన సందోహం

By

Published : Nov 25, 2019, 8:15 PM IST

యాగంటి ఆలయంలో భక్తజన సందోహం

కర్నూలు జిల్లా యాగంటి ఆలయంలో కార్తిక మాసం ఆఖరి సోమవారం అయినందున భక్తులు పెద్ద సంఖ్యలో పరమశివుడి దర్శనానికి తరలివచ్చారు. ఉమామహేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ముందుగా భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించి అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న వెంకటేశ్వరస్వామి, బసవయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details