మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కర్ణాటక నుంచి భక్తులు తరలి రావటంతో వీఐపీ ఘాట్లోకి కూడా భక్తులను అనుమతించారు. అక్కడ జల్లు స్నానాలు ఆచరించారు. కరోనా ప్రభావంతో ఇప్పటివరకు అంతంత మాత్రంగానే పుష్కర స్నానాలు వచ్చే భక్తులు.. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. కాగా మరో కొన్నిరోజుల్లో పుష్కరాలు ముగియనున్నాయి.
పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తులు - tungabhadra paskaralu latest news update
కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కర స్నానాలకు భక్తులు తరలివస్తున్నారు. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావటంతో వీఐపీ ఘాట్లోకి భక్తులను అనుమతించారు.
పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తులు