పుష్కరాలపై కరోనా ప్రభావం
గురుజాల శ్రీరామలింగేశ్వర స్వామి పుష్కర ఘాట్ వద్ద భక్తుల రాక అంతంత మాత్రంగా ఉంది. ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్కు కరోనా రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.
పుష్కర ఘాట్ వద్ద భక్తులు అంతంత మాత్రమే...ప్రభావం కోరనా
కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గురుజాల శ్రీరామలింగేశ్వర స్వామి పుష్కర ఘాట్ వద్ద భక్తుల రాక అంతంత మాత్రంగా ఉంది. కార్తిక సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్కు కరోనా రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.