కర్నూలు నగరంలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంకల్ బాగ్లోని తుంగభద్ర నదిలో నిమజ్జనాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా ఈ ఏడాది దుర్గామాత విగ్రహాలు తక్కువగా ప్రతిష్ఠించారు. నవరాత్రులు పూజలు అందుకున్న అనంతరం దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లి... గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.
కర్నూలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం - కర్నూలులో దేవి నిమజ్జనం తాజా వార్తలు
కర్నూలు నగరంలో అమ్మవారి నిమజ్జనాన్ని భక్తులు నిర్వహించారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ దేవి నిమజ్జనం జరిపారు.
![కర్నూలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం devi ammavari idol immerstion at karnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9320552-564-9320552-1603724624522.jpg)
కర్నూలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం