ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు రోలర్​తో తెలంగాణ మద్యం ధ్వంసం - destroy illegal liquor with road roller at brahmanakodur karnulu district

బ్రహ్మణకోడూర్ వద్ద పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్​తో ధ్వంసం చేయించారు. సారా, అక్రమ మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

illegal liquor destroy
illegal liquor destroy

By

Published : Apr 29, 2021, 10:13 PM IST

రోడ్డు రోలర్​తో తెలంగాణ మద్యం ధ్వంసం

కర్నూలు జిల్లా నందికొట్కూరు సర్కిల్​లోని బ్రాహ్మణకొట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన 4,674 తెలంగాణ మద్యం బాటిళ్లను.. పోలీసులు రోడ్డు రోలర్​తో తొక్కించారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శృతి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details