ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి - anjad basha in nandayala hospital news

తన కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పరామర్శించారు. బాధితుడిని అన్నివిధాల ఆదుకుంటామని హామీఇచ్చారు.

గాయపడిని వృద్దుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి

By

Published : Nov 23, 2019, 10:33 PM IST

Updated : Nov 23, 2019, 11:10 PM IST

గాయపడిన వృద్ధుడిని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కాన్వాయ్ ఢీకొని వీరన్న అనే వృద్ధుడు గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో అంజాద్ బాషా పరామర్శించారు. వీరన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని అన్నివిధాలా ఆదుకుంటామని అంజాద్ బాషా హామీఇచ్చారు. రూ.50వేలు అందజేశారు.

Last Updated : Nov 23, 2019, 11:10 PM IST

ABOUT THE AUTHOR

...view details