కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే నభిసాహెబ్ సతీమణి జుబేదాబి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ హాజరయ్యారు.
జుబేదాబి భౌతికకాయానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులు - undefined
కర్నూలు జిల్లా నంద్యాలలో అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నభి సాహెబ్ సతీమణి జుబేదాబి భౌతిక కాయానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులర్పించారు.
TAGGED:
dy cm