ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా డిపాజిట్లు ఇప్పించేలా చర్యలు తీసుకోండి' - కేశవరెడ్డి డిపాజిట్ల సమస్యలను పరిష్కరించండి

కేశవరెడ్డి భాదితుల సంఘం బాధ్యులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేశవరెడ్డి పాఠశాలలో డిపాజిట్ చేసిన డబ్బును వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు.

kurnool district
కేశవరెడ్డి డిపాజిట్ల సమస్యలను పరిష్కరించండి

By

Published : Jun 24, 2020, 7:25 AM IST

కేశవరెడ్డి పాఠశాలలో డిపాజిట్ చేసిన డబ్బును వెంటనే ఇప్పించాలని... కర్నూలులో కేశవరెడ్డి భాదితుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 3 నెలల్లో కేశవరెడ్డి భాదితులకు డబ్బు ఇప్పిస్తానని చెప్పారని, ఇచ్చిన హమి మేరకు వెంటనే ఇప్పించాలని కోరారు.
ఇది చదవండివేడి నీళ్లు తాగితే కరోనా పోతుందా?

ABOUT THE AUTHOR

...view details