కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో జింక అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకొని జింకను శవ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఊరికి దూరంగా ఖననం చేశారు.
రోడ్డు ప్రమాదంలో జింక మృతి - deer died
కర్నూలు జిల్లా ఉడుములపాడు గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం జింకను ఢీకొట్టింది. ప్రమాదంలో జింక మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
రోడ్డు ప్రమాదంలో జింక మృతి