ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కలెక్టరేట్​ని ముట్టడించిన డీఈడీ విద్యార్థులు

డీఈడీ విద్యార్థులు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ded students agitation
కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన డీఈడీ విద్యార్థులు

By

Published : Nov 4, 2020, 2:26 PM IST

పరీక్షకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ డీఈడీ విద్యార్థులు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కన్వీనర్ కోటా విద్యార్థులను పరీక్షలకు అనుమతించి.. మేనేజ్​మెంట్ కోటా విద్యార్థులను అనుమతించకపోవటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. చలో కలెక్టరేట్​కు పిలుపునిచ్చి.. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు దీంతో పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details