కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 104 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 58,433 మందికి కరోనా సోకింది.
తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య - corona updates at kurnool
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 104 మంది వైరస్ బారిన పడ్డారు.

కర్నూలులో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య
56,632 మంది కరోనాను జయించారు. 1253 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాతో జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో 479 మంది జిల్లాలో చనిపోయారు.