కర్నూలు జిల్లాలో ఈరోజు కరోనా కేసుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 66 మందికి పాజిటివ్ వచ్చింది ఇప్పటి వరకు 58,848 మందికి కరోనా సోకగా... 57,450 మంది వైరస్‌ను జయించారు.
ఇంకా..918 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌తో నేడు జిల్లాలో ఎవరూ చనిపోలేదు. ఇప్పటి వరకు వైరస్‌తో 480 మంది జిల్లాలో మరణించారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.