కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 229 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్థరించారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 54,720కి చేరింది. వైరస్ నుంచి 51,733 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో 2,534 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు ఇద్దరు చనిపోగా... జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 453కు చేరింది.
కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు - kurnool latestnews
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. బుధవారం 229 మందికి కరోనా సోకగా... ఇద్దరు మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పడుతోన్న కరోనా కేసులు