తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి - one man die
తెలంగాణ మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు మృతి చెందాడు. పత్తి తీసేందుకు పెద్దతుంబళం నుంచి బెల్లంపల్లికి కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఇందారం రైల్వే వంతెన వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.
![తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి dcm-van-hits-lorry-one-man-die-8-members-injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5368081-962-5368081-1576294148803.jpg)
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసి మృతి
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి
తెలంగాణ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం రైల్వే వంతెన వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్, లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు జిల్లాకు చెందిన హనుమంతుగా గుర్తించారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 31 మంది పత్తి కూలీలు ఉన్నారు.
Last Updated : Dec 14, 2019, 10:37 AM IST