మహానందిలో ఘనంగా దసరా ఉత్సవాలు - mahanandi temple latest news
మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజల అనంతరం పండితులు గ్రామోత్సవం నిర్వహించారు.
మహానందిలో ఘనంగా దసరా ఉత్సవాలు
కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదో రోజు ఘనంగా జరిగాయి. శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు శ్రీ సిద్ది ధాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.