ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srisailam Temple: శ్రీశైల మల్లన్న దర్శన వేళల్లో మార్పు - శ్రీశైలం మహాక్షేత్రం వార్తలు

శ్రీశైల మల్లన్న దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు.

Srisailam Temple
Srisailam Temple

By

Published : Jun 12, 2021, 2:37 AM IST

శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం నుంచి దర్శన వేళల్లో మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలను కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details