ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా దామోదరం సంజీవయ్య 99వ జయంతి వేడుకలు - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య

కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Damodaram Sanjeeviah 99th Jayanti Celebrations in kurnool
కర్నూలులో ఘనంగా దామోదరం సంజీవయ్య 99వ జయంతి వేడుకలు

By

Published : Feb 15, 2020, 12:10 PM IST

కర్నూలులో ఘనంగా దామోదరం సంజీవయ్య 99వ జయంతి వేడుకలు
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 99వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలోపు నగరంలో దామోదరం సంజీవయ్య పార్క్​ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇదీచదవండి.ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details