SRISAILAM DAM: శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ ప్యానల్ కమిటీ సందర్శించింది. ఏబీ పాండ్యన్ ఆధ్వర్యంలో.. ఆనకట్ట స్థితిగతులను నిపుణులు పరిశీలించారు. డ్యాం ప్రస్తుత నీటి నిల్వ పరిస్థితులపై.. సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీశారు. శ్రీశైలం జలాశయం నిర్వహణ, సమస్యలపై సమీక్షించారు.
DAM SAFETY PANNEL:శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన డ్యామ్సేప్టీ ప్యానల్ కమిటీ - srisailam dam latest news
SRISAILAM DAM: శ్రీశైలం జలాశయాన్ని డ్యామ్ సేప్టీ ప్యానల్ కమిటీ సందర్శించింది. ఏబీ పాండ్యన్ ఆధ్వర్యంలో నిపుణులు ఆనకట్ట స్థితిగతులను పరిశీలించారు.
శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన డ్యామ్సేప్టీ ప్యానల్ కమిటీ