కర్నూలు జిల్లా గడివేముల మండలం పైబొగుల గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. పత్తి పంటకు నీరు పెట్టడానికి వెళ్లి... మోటార్ వేసే సమయంలో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
విషాదం... విద్యుదాఘాతంతో రైతు మృతి - latest news on karnool
కర్నూలు జిల్లా గడివేముల మండలం పైబొగుల గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. పత్తి పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
విద్యుదాఘాతంతో రైతు మృతి