కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఆంక్షల సమయంలో అనవసరంగా తిరిగే వారిపై అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ ఓపెన్ థియేటర్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఎమ్మిగనూరులో పకడ్బందీగా కర్ఫ్యూ - corona cases at kurnool
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలు కఠినంగా చేపడుతున్నారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
curfew at emmiganuru