కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటాపురంలో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని పురాతన కోనేరు బావిలో తవ్వకాలు జరుపుతుండగా.. స్థానికులుపోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. నిందితులు అనంతపురం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ స్థలంలో పలుమార్లు తవ్వకాలు జరిగాయని... ఎవ్వరు పట్టిచుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు - గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు.
గుప్త నిధుల కోసం వెంకటాపురంలోని పురాతన బావిలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు.
TAGGED:
గుప్త నిధుల కోసం తవ్వకాలు