కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. నంద్యాల సమీపంలో మద్దిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నీరు ప్రవహిస్తున్న కారణంగా.. పీవీనగర్, భీమవరం, ఎర్రగుంట్ల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వేలాది ఎకరాల్లో పంట మునక.. ఆందోళనలో అన్నదాతలు - కర్నూలు జిల్లా వాతావరణం
కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నంద్యాల సమీపంలో మద్దిలేరు ఉప్పొంగి ప్రవహించిన కారణంగా.. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరదతో నీట మునిగిన గృహాలు