CROCODILE: మాధవరం వంకలో మొసలి కలకలం... భయాందోళనలో స్థానికులు - crocodile in manthralayam

మాధవరం వంకలో మొసలి కలకలం
08:54 October 11
భయాందోళనలో స్థానికులు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం వంకలో మొసలి కలకలం సృష్టించింది. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పెరగడంతో వంకలోకి నీరు వెనక్కి వచ్చాయి. మెుసలి కనిపించడంతో గ్రామస్థులు, పశువుల కాపరులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీచదవండి.
CHINTA MOHAN : 'రాబోయే రోజుల్లో దేశంలో ప్రభుత్వ ఆస్తులు ఉండవు'
Last Updated : Oct 11, 2021, 2:56 PM IST