ఇవీ చూడండి:
'ముఖ్యమంత్రీ... మరోసారి ఆలోచించండి' - సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తాజా వార్తలు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనపై మరోసారి ఆలోచించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్యమంత్రిని కోరారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలోనే రాజధానిని కొనసాగించాలని నంద్యాలలో అన్నారు.
నంద్యాలలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
TAGGED:
రాజధాని అమరావతి తాజా వార్తలు