అసంఘటిత కార్మికులకు నెలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ. గఫూర్ అన్నారు. కర్నూలులో నిరసన దీక్ష చేపట్టిన ఆయన... కరోనా వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంలేదని విమర్శించారు. 45 రోజులుగా అమలవుతున్న లాక్డౌన్లో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.
'అసంఘటిత కార్మికులకు నెలకు రూ.10వేలు అందించాలి' - కర్నూలు జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
కర్నూలులో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గపూర్ నిరసన దీక్ష చేపట్టారు. అసంఘటిత రంగాల కార్మికుల ఖాతాల్లో నెలకు పదివేల రూపాయల సొమ్మును జమచేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో నిరసన దీక్ష