కర్నూలు జిల్లాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. పత్తికొండ, ఆస్పరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిషత్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ - పత్తికొండ, ఆస్పరిలో సీపీఐ పరిషత్ ఎన్నికల ప్రచారం
సీఎం జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ, ఆస్పరిలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

పత్తికొండ, ఆస్పరిలో సీపీఐ ఎన్నికల ప్రచారం, పరిషత్ ప్రచారంలో పాల్గొన్న సీపీఐ రామకృష్ణ