ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. రాయలసీమలో చేపట్టే అభివృద్ధి చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. రాయలసీమ అభివృద్ధిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో సీఎంను కోరారు.
సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ - సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ
రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే చర్యలపై స్పష్టత ఇవ్వాలని రామకృష్ణ కోరారు. పలు అంశాలపై ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు.
సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ.. ఎందుకంటే?
ఇదీ చదవండి :