CPI Ramakrishna fires on CM: డీజీపీని అవమానకరంగా వీఆర్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. చలో విజయవాడ ఉద్యమానికి సీఎం జగన్ మొండి వైఖరే కారణమన్న ఆయన.. తప్పు తాను చేసి నెపం మరొకరి మీద నెట్టడం ఎంతవరకు సబబన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈనెల 25న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని.. ఎంపీలంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
'డీజీపీని అవమానకరంగా వీఆర్‌కు పంపారు : రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
CPI Ramakrishna fires on CM: డీజీపీని అవమానకరంగా వీఆర్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. చలో విజయవాడ ఉద్యమానికి సీఎం జగన్ మొండి వైఖరే కారణమని మండిపడ్డారు.
'డీజీపీని అవమానకరంగా వీఆర్‌కు పంపిన ఘనత సీఎంకే దక్కుతుంది': సీపీఐ రామకృష్ణ
Last Updated : Feb 16, 2022, 4:10 PM IST