కర్నూలు సమీపంలోని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఇళ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గృహ సముదాయల వద్ద ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
టిడ్కో ఇళ్ల ముట్టడిని అడ్డుకున్న పోలీసులు - cpi leader protested for tidco houses opening
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లిన సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
టిడ్కో ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు