టిడ్కో గృహాలను లబ్ధిదారులకు చేర్చే కార్యక్రమానికి పిలుపునిచ్చిన సీపీఐ నాయకులను.. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ శివారు టిడ్కో ఇళ్ల వద్ద లోపలికి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలను అదుపులోకి తీసుకున్నందున లబ్ధిదారులు వెనక్కు వెళ్లిపోయారు.
ఆదోనిలో సీపీఐ నాయకులు అరెస్ట్ - ఆదనిలో సీపీఐ నేతల అరెస్ట్ వార్తలు
కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లబ్ధిదారులు ఇళ్ల లోపలికి వెళ్లకుండా పటిష్ఠ పహారా ఏర్పాటు చేశారు.

ఆదోనిలో సీపీఐ నాయకులు అరెస్ట్