కరోనా వైరస్‌పై కర్నూలు జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలంలోని కె. తిమ్మాపురం, దైవందిన్నె, గార్లదిన్నె గ్రామాల్లో కరోనా మహ్మమారిపై అవగాహన కల్పించి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా బారిన పడితే అధైర్య పడకుండా మనోధైర్యంతో ఉండాలని సీపీఐ నాయకులు తెలిపారు.
కరోనా వైరస్‌పై సీపీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం - కరోనా వార్తలు
కరోనా మహమ్మారిపై సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల్లో మాస్కులు పంపిణీ చేశారు.
సీపీఐ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం