కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయం చుట్టూ గోవులచే ప్రదక్షిణ చేసిన అనంతరం ఆలయ ప్రాకారం వద్ద వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదండితులు, అర్చకులు, అధికారులు, వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహానంది ఆలయంలో వైభవంగా గోపూజ కార్యక్రమం - మహానంది ఆలయంలో గోపూజ కార్యక్రమం
కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయంలో గోపూజ వైభవంగా సాగింది. ఆలయం చుట్టూ గోప్రదక్షిణ చేయించారు. అనంతరం ఆలయ ప్రాకారం వద్ద గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది ఆలయంలో వైభవంగా గోపూజ కార్యక్రమం