ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాకు చేరిన కొవిడ్ వ్యాక్సిన్ - కర్నూలు జిల్లాకు చేరిన కొవిడ్ వ్యాక్సిన్

కర్నూలు జిల్లాకు కొవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. మొత్తం 40 వేల 5 వందల డోసులు కర్నూలుకు వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.

covid vaccine arrived to kurnool
జిల్లాకు చేరిన కొవిడ్ వ్యాక్సిన్

By

Published : Jan 13, 2021, 8:08 PM IST

కర్నూలు జిల్లాకు కొవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కోల్డ్ స్టోరేజీలో వ్యాక్సిన్​ను భద్రపరిచారు. ఈనెల 16 నుంచి 27 కేంద్రాల్లో మొదటి విడతగా డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మొత్తం 40 వేల 5 వందల డోసులు కర్నూలుకు వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. వీటిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details