తుంగభద్ర పుష్కరాల సమయంలో ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని బ్రహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ మేరకు పూజలు నిర్వహించే వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
పుష్కరాల పూజలు చేసే బ్రాహ్మణులకు కరోనా పరీక్షలు - kurnool latest updates
తుంగభద్ర పుష్కరాలకు అన్ని విధాల సహకరిస్తామని బ్రహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ మేరకు పుష్కరాల సమయంలో పూజలు నిర్వహించే వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నామి చెప్పారు.
పుష్కరాల సమయంలో పూజలు నిర్వహించే బ్రహ్మణులకు కరోనా పరీక్షలు
కార్డులు అందుకున్న వారికి కర్నూలు సత్యనారాయణ స్వామి దేవాలయంలో కరోనా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చిన వారినే అనుమతిస్తామన్నారు. సుమారు 450 మంది బ్రాహ్మణులు పూజలకు వస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: