కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా 1,138 మందికి కరోనా సోకింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 29,452 మందికి కరోనా సోకగా 18,940 మంది కరోనాను జయించారు. 10,258 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో 30వేలకు చేరువలో కరోనా కేసులు - kurnool dst corona updates
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 29,452కు పెరిగింది.

covid cases in kurnool dst are increasing tremendously