కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధి, సీఎం సహాయనిధికి దాతలు సాయం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పత్తి వ్యాపారులు రెండు లక్షలు పీఎం సహాయనిధికి, ఎనిమిది లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు. నగదు చెక్కులను ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి వ్యాపారులు అందించారు. కరోన వైరస్ నివారణకు తమవంతు సహాయం అందించామని పత్తి వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఆదోనిలో పత్తి వ్యాపారుల విరాళం రూ. పది లక్షలు - lockdown in adhoni
కరోనా నియంత్రణ నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయనిధి, సీఎం సహాయనిధికి దాతలు విరాళాలు అందజేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పత్తి వ్యాపారులు రెండు లక్షలు పీఎం సహాయనిధికి, ఎనిమిది లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు.
ఆదోనిలో పత్తి వ్యాపారులు పది లక్షల విరాళాలు