కర్నూలు జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో మార్కెట్కు ఉల్లి తక్కువగా వస్తోంది. ఈ కారణంగా.. గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాకు 3,950 రుపాయల ధర పలుకగా.. కనిష్టంగా 3,610 రుపాయలు పలికింది.
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు - కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు న్యూస్
ఉల్లికి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. నేడు ఉల్లి క్వింటాకు 3,950 రూపాయల ధర పలికింది.
![కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు cost price to Onion in kurnool market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9161438-1095-9161438-1602588886068.jpg)
cost price to Onion in kurnool market