ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సౌకర్యాలు కల్పించాలంటూ ఆదోనిలో కరోనా బాధితుల ఆందోళన - ఆదోని నేటి వార్తలు

ఆదోనిలో కొవిడ్ రోగులు అందోళన చేశారు. స్థానికంగా ఉన్న క్వారంటైన్ కేంద్రంలో కనీస సొకర్యాలు లేవంటూ నిరసన చేపట్టారు.

corona-victims-concern-in-adoni-kurnool-district
సౌకర్యాలు కల్పించాలంటూ ఆదోనిలో కరోనా బాధితుల ఆందోళన

By

Published : Aug 9, 2020, 4:43 PM IST

కర్నూలు జిల్లా ఆదోని క్వారంటైన్ కేంద్రంలో వసతులు కల్పించాలంటూ... కరోనా బాధితులు ఆందోళన చేశారు. కొన్ని రోజులుగా ఈ కేంద్రాల్లో వసతులు సరిగా లేవని, నీరు, తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోలేదని వాపోయారు. ఆందోళనతో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో రాకపోకలకు అంతరాయం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details