ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట వ్యక్తి మృతి - కర్నూలులో కరోనాతో వ్యక్తి మృతి

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యులు చికిత్స చేయక నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు.

corona victim death at outside of covid ward at karnool
ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట ఓ వ్యక్తి మృతి

By

Published : Aug 9, 2020, 11:42 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు బయట ఓ వ్యక్తి మృతి చెందాడు. వెలుగోడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతనికి వైద్యులు చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. అతను మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details