కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. 79 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌తో 487 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో కొవిడ్ తగ్గుముఖం..కొత్తగా 3 కేసులు నమోదు - కర్నూలు జిల్లాలో కరోనా వార్తలు
కర్నూలు జిల్లాలో నేడు 3 కరోనా కేసులే నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60,302 మందికి కరోనా సోకగా.. 59,736 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కొవిడ్ మహమ్మారితో 487 మంది చనిపోయారు.
![కర్నూలు జిల్లాలో కొవిడ్ తగ్గుముఖం..కొత్తగా 3 కేసులు నమోదు kurnool corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9810279-128-9810279-1607433935589.jpg)
కర్నూలు జిల్లా కరోనా కేసులు