కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు.. ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు - కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
![పుష్కరాలకు వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు పుష్కరాలకు వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9615622-42-9615622-1605951522327.jpg)
పుష్కరాలకు వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు
ముఖ్యంగా వినాయక ఘాట్ వద్ద భక్తుల సంఖ్య అధికంగా ఉంది. రద్దీని కట్టడి చేసిన పోలీసులు.. షవర్ల కింద స్నానాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. పుష్కర ఘాట్లలో పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి