ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి ముందు.. 'కరోనా రేపురా' అంటూ బోర్డులు..! - corona repu ra boards

ఓ ఇంటి ముందు కరోనా రేపురా అంటూ పలకలపై రాసి చెట్టుకు వేలాడదీసిన ఘటన కర్నూలు జిల్లా డోన్​ పట్టణంలో చోటుచేసుకుంది. ఇలా చేయటం ద్వారా కరోనా ఇంట్లోకి రాదు అంటూ సావిత్రి అనే మహిళ చెబుతుండగా... అదంతా మూఢనమ్మకమని పలువురు కొట్టిపారేస్తున్నారు.

ఇంటి ముందు 'కరోనా రేపురా' అంటూ బోర్డులు
ఇంటి ముందు 'కరోనా రేపురా' అంటూ బోర్డులు

By

Published : Jul 11, 2020, 9:37 PM IST

కర్నూలు జిల్లా డోన్​ పట్టణంలోని ఓ ఇంటి ముందు కరోనా రేపురా అంటూ పలకలపై రాసి చెట్టుకు వేలాడదీశారు. డోన్​ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వినూత్నంగా పలకలపై కరోనా రేపురా అని రాసినట్లు సావిత్రి అనే మహిళ తెలిపింది. ఇలా రాయటం ద్వారా కరోనాను ఇంటినుంచే కాకుండా ఊరి నుంచి కూడా తరిమివేయవచ్చని ఆమె వెల్లడించారు. కాగా ఇది మూఢనమ్మకంగా పలువురు ​అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details