కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంలేదు... ఆదివారం కొత్తగా 441 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 51,625 మందికి కరోనా సోకగా 47,160 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4048 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఆదివారం ఐదుగురు చనిపోగా.... ఇప్పటివరకు జిల్లాలో కరోనాతో 417 మంది చనిపోయారు.
జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా
కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అదివారం మరో 441 కరోనాా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో జిల్లాలో 417 మంది మృతి చెందారు.
జిల్లాలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా
ఇదీ చదవండి
కొవిడ్ నిబంధనల మధ్య నీట్-2020